Meaning : ఇతరుల మంచిని చూడగానే మనసులో గొణుక్కొను క్రియ.
Example :
రామ్ అభివృద్ధిని చూసి శ్యామ్ అసూయపడ్డాడు.
Synonyms : ఒప్పకపోవు, ఒప్పలేకపోవు, ఓర్చుకోలేకపోవు, ఓర్వలేకపోవు
Translation in other languages :
दूसरे का लाभ या हित देखकर मन में कुढ़ना।
राम की तरक्की देख कर श्याम जलता है।Feel envious towards. Admire enviously.
envy