Meaning : ప్రతీకారాన్ని తీర్చుకోలేనటువంటి
Example :
నేను ఈశ్వరుని యొక్క అసామాన్యమైన కృపకు ఋణపడి వున్నాను.
Translation in other languages :
जिसका प्रतिकार न हो सके या जिसका बदला न दिया जा सके।
हम ईश्वर की अप्रतिकार कृपा के ऋणी हैं।Meaning : సామాన్యులు కాని వాళ్లు.
Example :
రాముడు,కృష్ణుడు మొదలైన వారు అలౌకికమైన పురుషులు.
Synonyms : అమానుషమైన, అలౌకికమైన, ఆధ్యాత్మికమైన
Translation in other languages :
Above or beyond the human or demanding more than human power or endurance.
Superhuman beings.Meaning : ప్రకృతి విరుధ్ధమైన
Example :
ప్రకృతి సిధ్ధం కాని ఆహారం వ్యాధికారకమైనది.
Synonyms : అప్రకృతికమైన, ప్రకృతి వ్యతిరేకమైన, ప్రకృతి సిధ్ధం కాని
Translation in other languages :
Meaning : సామాన్యముగా లేని.
Example :
మోహన్ అసామాన్యమైన వ్యాదితో బాధ పడుతున్నాడు.
Synonyms : అసాధారణమైన, భయంకరమైన
Translation in other languages :