Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అసభ్యం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అసభ్యం   నామవాచకం

Meaning : సభ్యత లేకపోవడం.

Example : అసభ్యత మనిషిని పశువుగా మార్చేస్తుంది.

Synonyms : అమర్యాద, అవిధేయం, అశిష్టం, దురుసుతనం, మోటుతనం, సిగ్గుమాలినతనం


Translation in other languages :

A manner that is rude and insulting.

discourtesy, rudeness

Meaning : ఇబ్బంది కల్గించే లేదా రోత పుట్టించే ఎబ్బెట్టు భావన.

Example : అశ్లీలం కారణంగా అతని పుస్తకమును కట్టడి చేశారు.

Synonyms : అశ్లీలం


Translation in other languages :

अश्लील होने की अवस्था या भाव।

अश्लीलता के कारण उनकी पुस्तक पर रोक लगा दी गयी है।
अवाच्यता, अश्लीलता, निश्शीलता, फूहड़ता, फूहड़पन, भद्दापन

The quality of being indecent.

indecency