Meaning : అపకీర్తి కలిగినటువంటి
Example :
చెడ్డవ్యక్తులకు దూరంగా వుండటం మంచిది.
Synonyms : చెడువ్యక్తులైన, సత్యంలేని
Translation in other languages :
Meaning : అసత్యంపలికేవాడు
Example :
అతను అబద్దపు వ్యక్తి.
Synonyms : అబద్దపు, అవాస్తవమైన
Translation in other languages :
Meaning : సత్య ప్రమాణలతో చేయనటువంటిది.
Example :
నమ్మదగని ప్రమాన పత్రం పెట్టిన కారణంగా మీ ఆవేదన పై విచారణ జరపలేదు.
Synonyms : నమ్మదగని
Translation in other languages :
Lacking proof or substantiation.
unverified