Meaning : ముగిసి పోకుండా వుండటం.
Example :
ఈ పని పూర్తి కాక పోవడానికి కారణం వేరే పని మీద దృష్టి ప్రభావితులవడం
Synonyms : అసంపూర్తి, అసమాప్తి
Translation in other languages :
The state of being crude and incomplete and imperfect.
The study was criticized for incompleteness of data but it stimulated further research.Meaning : తక్కువగా ఉండే భావన.
Example :
సమయం సరిపోకపోవడంతో నేను పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయకుండా వచ్చాను.
Synonyms : కొరత, చాలకుండు, తక్కువ, లోటు, సరిపోకపోవు
Translation in other languages :
Lack of an adequate quantity or number.
The inadequacy of unemployment benefits.