Meaning : తృప్తి లేకపోవడం.
Example :
పిసినారికి ఎంత డబ్బులు ఇచ్చినా అసంతృప్తిగా ఉంటుంది.
Synonyms : నిరుత్సాహం
Translation in other languages :
The feeling of being displeased and discontent.
He was never slow to express his dissatisfaction with the service he received.Meaning : అనుకొన్నది జరగకపోతే మనస్సునందు కలిగే భావన.
Example :
అతనికి దేశం, ప్రపంచంపై విరక్తి కలిగింది
Translation in other languages :