Meaning : తక్కువ స్థాయిలో ఉన్న.
Example :
ఆ సభకు గొప్ప-గొప్ప పడితులు వస్తున్నారు సాదారణమైన వ్యక్తులను ఎవరు లెక్కచేయరు.
Synonyms : అధమమైన, అపరిచితమైన, తక్కువ అర్హతగల, తుచ్ఛమైన, నికృష్టమైన, నీచమైన, లెక్కలోలేని, సాదారణమైన, హీనమైన, హేయమైన
Translation in other languages :
जो गणना में न हो या जिसकी कोई गिनती न हो या बहुत ही कम महत्व का।
जहाँ बड़े-बड़े विद्वान आ रहे हैं वहाँ हम जैसे नगण्य व्यक्तियों को कौन पूछेगा।(informal) small and of little importance.
A fiddling sum of money.Meaning : మిక్కిలి ఎక్కువ.
Example :
తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.
Synonyms : అత్యంతమైన, అత్యధికమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన
Translation in other languages :
बहुत अधिक।
सेठ मुरालीलाल के पास अत्यधिक धन है।Meaning : లెక్కించుటకు వీలుకాని.
Example :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
Synonyms : అగణ్యమైన, అనంతమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, లెక్కలేని, లెక్కించలేని
Translation in other languages :
Too numerous to be counted.
Countless hours.