Meaning : అసహ్యం కల్గుట.
Example :
అసహ్యింపదగిన పనులు చెయ్యరాదు.
Synonyms : అసహ్యింపదగిన, నిందిచదగిన, బూతైన
Translation in other languages :
Offensive to the mind.
An abhorrent deed.Meaning : సభ్యత కానిది
Example :
నీవు అసభ్యమైన వ్యక్తిలాగా ఎందుకుంటున్నావు? అతడు అసభ్యకరమైన మాటలు మాటలాడుతున్నాడు
Synonyms : అశిష్టమైన, అసభ్యమైన, ఆచారభ్రష్టమైన, ఆచారహీనమైన, శిశ్టాచారహీనమైన, శీలరహితమైన, శీలహీనమైన, సంస్కృతిహీనమైన
Translation in other languages :
जो शिष्ट (भला व्यक्ति या सज्जन) न हो।
तुम असभ्य व्यक्ति की तरह क्यों रहते हो?Meaning : పదిమందిలో చేయకూడని పనులు లేదా మాటలు
Example :
నువ్వు అసభ్యకరమైన వ్యక్తులవలె పనెందుకు చేస్తావు?
Synonyms : అసభ్యకర, అసహ్యకర, ఎబ్బెట్టుఅయిన
Translation in other languages :
Showing lack of skill or aptitude.
A bungling workman.