Meaning : ధర్మ పరంగా పవిత్రత లేకపోవుడం.
Example :
అపవిత్రత గల వ్యక్తులు గంగానదిలో మునిగితే పవిత్రులవుతారు.
Synonyms : అపవిత్రతగల, దూషితమైన
Translation in other languages :
Meaning : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
Example :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
Synonyms : కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
Translation in other languages :
Meaning : శుభ్రంగా లేకపోవడం.
Example :
అపరిశుభ్రమైన నీళ్ళు ఆరోగ్యానికి హానికరమవుతాయి
Synonyms : అపరిశుభ్రమైన, మురికిగల
Translation in other languages :