Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అవినీతిపరుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అవినీతిపరుడు   నామవాచకం

Meaning : నీతిమాలినవాడు

Example : అవినీతిపరులు దేశాన్ని కొల్లగొడుతున్నారు.

Synonyms : అవినీతిలో మునిగిన వ్యక్తి


Translation in other languages :

भ्रष्टाचार में लिप्त व्यक्ति।

भ्रष्टाचारियों ने देश को खोखला कर दिया है।
भ्रष्टाचारी

అవినీతిపరుడు   విశేషణం

Meaning : తప్పు పనులు చేసేవాడు.

Example : తమ చెడు కార్యకలాపాల కారణంగా అతను అవినీతిపరుడుగా మారాడు.


Translation in other languages :

जो पतन की ओर अग्रसर हो।

अपने गलत क्रिया-कलापों के कारण वह अवनतिशील है।
अवनतिशील, पतनशील, पतनोन्मुख, पतयिष्णु, पातुक

Going from better to worse.

retrograde, retrogressive