Meaning : చెడ్డ చరిత్ర లేక చెడు ప్రవర్తన కల్గిన.
Example :
అవినీతిగల వ్యక్తులు సమాజానికి శాపంలాటివారు.
Synonyms : అధర్మంగల, చరిత్రహీనులైన, దుర్నీతిగల
Translation in other languages :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.