Meaning : శరీరంలో ఏదైన అంగం లేకపోవుట.
Example :
శ్యామ్ రైలు ఎక్కుతుండగా జారిపడి కాలు విరిగి వికలాంగుడైనాడు.
Synonyms : అంగవైకల్యంగల, అంగహీనమైన, వికాలాంగమైన
Meaning : శరీర అవయవాలలో లోపంగల వ్యక్తులు
Example :
మనం వికలాంగులైన వ్యక్తులకు సహాయం చేయాలి.
Synonyms : అంగవైకల్యమైన, వికలాంగులైన
Translation in other languages :