Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
Example : కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
Synonyms : బాధపెట్టు, బాధించు, విసిగించు, వేధించు
Translation in other languages :हिन्दी English
किसी को तंग करना।
Annoy persistently.
Meaning : ఏదైనా కష్టముచేత బాధ పడుట.
Example : అతను కుష్టుచేత పీడించబడుతున్నాడు.
Synonyms : పీడించ బడు, వ్యథిత పడు, సతాయించబడు
Translation in other languages :हिन्दी
जिसे किसी प्रकार की व्यथा या कष्ट हो।
Install App