Meaning : లాభాన్ని కలుగచేసేది.
Example :
ప్రయోజనకరమైన వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి.
Synonyms : ఉపయోగమైన, ప్రయోజనకరమైన
Translation in other languages :
कोई प्रयोजन रखनेवाला।
प्रयोजनार्थी व्यक्ति से सतर्क रहना चाहिए।Meaning : కావలసిన వాటికొరకు
Example :
అతను కొన్ని అవసరమైన పనులకోసం పట్టణానికివెళ్ళాడు
Synonyms : ఆవశ్యకమైన, తప్పనిసరియైన
Translation in other languages :
Meaning : మనకు సరిపడినంత
Example :
అతని బంధువులు రావడంతో అవసరమైన సామగ్రి తగినంతగా లేదు.”
Synonyms : కావలసిన
Translation in other languages :
जो सब लोगों को उनकी आवश्यकता को दृष्टि में रखते हुए उनके अंश या हिस्से के रूप में दिया गया हो।
उनके परिवार को मिलने वाला अनुभक्त सामग्री पर्याप्त नहीं है।Meaning : ఇవి లేకుండా సాధారణ మైన పనులు జరగవుపనులు జరగడానికి ఉపయోగపడే వస్తువులు
Example :
పండితులుగారు వివాహం కొరకు అవసరమైన వస్తువుల సంగ్రహాన్ని తయారుచేశాడు
Synonyms : అవశ్యమైన
Translation in other languages :