Meaning : క్రింద నుండి పైకి రాసే విధానం
Example :
నానమ్మ నాకు వందనుండి ఒకటి వరకు అవరోహణక్రమంలో రాయమని చెప్పింది.
Synonyms : అనుక్రమం
Translation in other languages :
Meaning : పై నుండి కిందికి వచ్ఛే స్థాయి.
Example :
వంద నుండి ఒకటి వరకు అవరోహణ క్రమంలో రాయండి.
Synonyms : తిరోగమనం
Translation in other languages :