Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అవమానించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అవమానించు   క్రియ

Meaning : అప్రసన్నంగా లేదా తక్కువజేసి మాట్లాడడం

Example : పిల్లలను ఎవరైనా కించపరచి మాట్లాడితే వారు సరిగా మాట్లాడలేరు

Synonyms : అపచరించు, అవహేలన చేయు, కించపరచు, కొదువచేయు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, భంగపరుచు, భంగపెట్టు, హేలనచేయు


Translation in other languages :

किसी व्यक्ति को इस प्रकार अप्रसन्न या उद्विग्न करना कि वह कड़वी और रूखी बातें करने लगे।

लड़के को किसने चटकाया कि वह आजकल सीधी तरह बात भी नहीं करता है।
चटका देना, चटकाना

Give an incentive for action.

This moved me to sacrifice my career.
actuate, incite, motivate, move, prompt, propel

Meaning : ఏదైన మాట లేక పని వలన మానము మరియు ప్రతిష్ఠ తగ్గిపోవుట లేదా ఆత్మాభిమానాన్ని చిన్నబుచ్చు

Example : అతను నన్ను అందరి ముందు అవమానించాడు

Synonyms : అపచరించు, అవమానపరుచు, ఎగ్గుచేయు, కించపరుచు, కొంచెంచేయు, కొంచెపరచు, కొదువాభవించు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, పరుచు, పిన్నచేయు, బన్నిపరచు, బొమ్మకట్టు, బొమ్మలకట్టు, భంగపెట్టు, భంగించు, భజీతిచేయు, మూలకొత్తు, మొక్కపరచు, మొక్కపుచ్చు, లంకిమ్చు, విన్నబుచ్చు, సిగ్గుపరచు


Translation in other languages :

ऐसी बात या काम करना जिससे किसी का मान या प्रतिष्ठा कम हो।

उसने मुझे सब के सामने अपमानित किया।
अनरना, अनादर करना, अपमान करना, अपमानना, अपमानित करना, अवमानना करना, अवहेलना करना, तिरस्कार करना, तिरस्कृत करना, निदरना, निरादर करना, पगड़ी उछालना

Treat, mention, or speak to rudely.

He insulted her with his rude remarks.
The student who had betrayed his classmate was dissed by everyone.
affront, diss, insult