Meaning : ఇతరుల గురించి కాకుండా తన లాభాన్నిమాత్రమే ఆలోచించేవాడు.
Example :
-ఈరోజుల్లో అవకాశవాదులకు మాత్రమే పలుకుబడి ఉంది.
Translation in other languages :
अपने लाभ के लिए सदा उपयुक्त अवसर की ताक में रहनेवाला व्यक्ति।
आजकल अवसरवादियों का ही बोलबाला है।Meaning : అదును చూసి కావలసింది తీసుకోవడం
Example :
అతడు అవకాశవాదియైన వ్యక్తి అందులోని ఖిల్లీని ఎగరేసుకుపోయాడు.
Synonyms : అవకాశవాదియైన
Translation in other languages :
Meaning : దొరికిన అవకాశమును ఉపయోగించుకొను వ్యక్తి.
Example :
అవకాశవాది విశ్వాసపాత్రుడు కాడు.
Translation in other languages :
अपने लाभ के लिए सदा उपयुक्त अवसर की ताक में रहनेवाला।
अवसरवादी व्यक्ति विश्वास का पात्र नहीं होता।Taking immediate advantage, often unethically, of any circumstance of possible benefit.
opportunist, opportunistic, timeservingMeaning : అవకాశవాదముకు సంబంధించినది.
Example :
అవకాశవాది మాత్రమే ముందుకు సాగుతాడు.
Translation in other languages :
Taking immediate advantage, often unethically, of any circumstance of possible benefit.
opportunist, opportunistic, timeserving