Meaning : అతి చిన్న లేదా కంటికి కనిపించని.
Example :
అమీబా ప్రోటో జోవా సముదాయంలో ఒక సూక్ష్మమైన జీవి.
Synonyms : సూక్ష్మమైన, స్వల్పమైన
Translation in other languages :
Meaning : పూర్తిగా తక్కువగా ఉండటం.
Example :
ఆ బావిలోతు చాలా తక్కువైనది.
Synonyms : కొంతైన, తక్కువైన, రవ్వంతైన
Translation in other languages :
जो महत्व, मान आदि की दृष्टि से निम्न कोटि का और फलतः तिरस्कृत हो।
तुम्हारी घटिया हरकतों से मैं तंग आ गया हूँ।