Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అలక from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అలక   నామవాచకం

Meaning : ఇష్టం లేక మొహం చాటువేయడం..

Example : మనిషి అలకను ఆదీనములో పెట్టుకోవడం చాలా కష్టం.

Synonyms : అలగడం, అలగుట

Meaning : తను ప్రేమించే వ్యక్తులు తన పట్ల అపరాధం చేసినపుడు కొంత సమయం ఉదాసీనంగా వ్యవహరించడం

Example : నాటకంలో అలకతో నింపబడిన నాయిక ఏకాంతరంలో దుఃఖిస్తున్నది.


Translation in other languages :

साहित्य के अनुसार मन में होने वाला वह विकार जो अपने प्रिय व्यक्ति के किसी दोष या अपराध के कारण कुछ समय के लिए उसे उदासीन कर देता है।

नाटक में मान से गुजरती हुई नायिका एकान्त में रोने लगी।
मान