Meaning : చూడటానికి ఆహ్లాదకరంగా వుండటం
Example :
ఈ కారుకు అలంకారికమైన నిర్మాణం వుంది.
Synonyms : అందమైన, సౌందర్యాత్మకమైన
Translation in other languages :
Serving an esthetic rather than a useful purpose.
Cosmetic fenders on cars.