Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అర్హత from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అర్హత   నామవాచకం

Meaning : తెలివితేటలను పరీక్షించుట.

Example : ఉద్యోగం ఇచ్చునప్పుడు కార్యాలయంలో వారి యోగ్యతను పరీక్షిస్తారు.

Synonyms : యోగ్యత


Translation in other languages :

किसी की अंतर्निहित बौद्धिक योग्यता।

नौकरी देने से पहले लोगों की अभिक्षमता परखी जाती है।
अभिक्षमता

Inherent ability.

aptitude

Meaning : మానవుని యొక్క తెలివి, అనుభవము తెలుసుకోవడం.

Example : పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల యోగ్యతను పరీక్షిస్తారు.

Synonyms : చాతుర్యం, చాలిక, దిట్టుతనం, నిపుజాత, నిపుజాత్వం, నేరిమి, నైపుణ్యం, పటిమ, పస, ప్రావీణత, యోగ్యత, సమర్థన, సామర్థ్యము


Translation in other languages :

ज्ञान, अनुभव, शिक्षा आदि की दृष्टि से वह विशेषता या गुण जिसके आधार पर कोई किसी कार्य या पद के लिए उपयुक्त समझा जाता है।

प्रतियोगी परीक्षाओं के द्वारा विद्यार्थियों की योग्यता परखी जाती है।
अर्हता, इल्मीयत, इस्तेदाद, उपयुक्तता, काबिलियत, काबिलीयत, क्षमता, माद्दा, योग्यता, लियाकत, लियाक़त, सलीक़ा, सलीका, सामर्थ्य, हुनर

An attribute that must be met or complied with and that fits a person for something.

Her qualifications for the job are excellent.
One of the qualifications for admission is an academic degree.
She has the makings of fine musician.
making, qualification

Meaning : ఏదైన పనిచేయుటకు ఉండే సామర్థ్యము.

Example : ఆ పదవిలో ఉండుటకు అతనికి అర్హత కలిగి వుండాలి.

Synonyms : యోగ్యత, విశిష్టత

Meaning : ఏదైన పని చేయడానికి గల సామర్థ్యం.

Example : అతనికి న్యాయవాది అయ్యే అర్హత ఉంది.

Synonyms : నిపుణత, నైపుణ్యం, పస, ప్రావీణ్యం, యోగ్యత


Translation in other languages :

किसी पद, कार्य आदि के लिए योग्य होने की अवस्था या भाव।

पात्रता के कारण उसे अध्यापक का पद मिला।
पात्रता, पात्रत्व, भाजनता, योग्यता