Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : దేవుళ్లకు ఇచ్చే సమర్పణ
Example : దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆహుతి ఇస్తారు.
Synonyms : ఆహుతి, త్యాగం, బలి
Translation in other languages :हिन्दी
आहुति देने की वस्तु।
Meaning : వేరొకరికి ఏదైన ఆదరపూర్వకముగా ఇచ్చే లేక కానుకనిచ్చే క్రియ.
Example : సమర్పణ కోసం శ్రద్ద అవసరము.
Synonyms : అంకితం, సమర్పణ
किसी को कुछ आदरपूर्वक देने या भेंट करने की क्रिया।
Install App