Meaning : ఏదైన విషయం గూర్చి వివరాలు తెలుపుట.
Example :
అతను నిన్న జరిగిన సంఘటనగూర్చి విశదపరస్తున్నాడు.
Synonyms : తెలియజెప్పు, విపుల పరచు, వివరించు, విశదపరచు, విశదీకరించు
Translation in other languages :
विस्तारपूर्वक कुछ कहना।
वह कल की घटनाओं का वर्णन कर रहा था।Describe in vivid detail.
delineate