Meaning : తెలుసుకొనుటకు వీలైనది.
Example :
ఈశ్వరుడు సహృదయులకు తెలియదగినవాడు
Synonyms : అవగతమైన, గ్రహింపదగిన, తెలుసుకోదగిన
Translation in other languages :
Capable of being apprehended or understood.
apprehensible, graspable, intelligible, perceivable, understandable