Meaning : -ఏదైనా వస్తువులో రెండు ముక్కల్లో ఒక ముక్క.
Example :
-నాకు ఇందులో కేవలం సగం కావాలి.
Synonyms : -సగం
Translation in other languages :
Meaning : ఏదైన పదం లేక వాక్యము యొక్క వివరణ.
Example :
అప్పుడప్పుడు సూరదాస్ యొక్క పద్యానికి అర్థాలు దొరకడం చాలా కష్టము.
Translation in other languages :
Meaning : ఆలోచనలతో వచ్చు సిద్థాంతం.
Example :
ఒక గంట కష్టపడిన తరువాత ఈ పత్రికకు సారాంశం లభించినది.
Synonyms : భావార్థం, ముఖ్యభాగం, విషయ సారాంశం, సారం, సారాంశం
Translation in other languages :
Meaning : ఒక రచనలోని మూల విషయం
Example :
ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.
Translation in other languages :