Meaning : నేరస్తులను, శత్రువులను పట్టుకొను క్రియ.
Example :
పోలీసులు అనుమానం గల ప్రాంతములలో నేరస్తులను అరస్టుచేయడం ప్రారంభించినారు.
Synonyms : నిర్భందించడం, బంధించడం
Translation in other languages :
The act of apprehending (especially apprehending a criminal).
The policeman on the beat got credit for the collar.