Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : -అరిసినప్పుడు వచ్చే శబ్ధం.
Example : మహిళ అరుపు విని ప్రజలంతా అటువైపు పరిగెత్తారు.
Translation in other languages :हिन्दी
चिल्लाने पर निकलने वाली आवाज।
Meaning : చాలా మంది ఒకేచోటు ఉండిన వచ్చే శబ్ధం.
Example : పిల్లలు డాబాపై అరుస్తున్నారు.
Synonyms : కేకలు, గందరగోళం, గలభా
Translation in other languages :हिन्दी English
बहुत से लोगों की एकसाथ शोर मचाने की क्रिया जिसमें शरीर भी हिले डुले।
The act of making a noisy disturbance.
Install App