Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఎవరినైనా పిలవడానికి చేసే పని
Example : నా కేక వినగానే అతను గదిలో నుండి బయటికి వచ్చాడు.
Synonyms : కేక, పిలవడం, పిలుపు
Translation in other languages :हिन्दी
किसी को बुलाने या पुकारने का काम।
Meaning : నోటి నుండి గట్టిగా అరిచే శబ్ధం
Example : తన అరుపు ఇక్కడి వరకు వినిపిస్తోంది.
Translation in other languages :हिन्दी English
हँसने से उत्पन्न शब्द।
The sound of laughing.
Meaning : కుక్క యొక్క అరుపు
Example : కుక్క మొరగడము విని నా నిద్ర పోయింది.
Synonyms : మొరుగు, మొరుగుట
कुत्ते की बोली या उसके बोलने का शब्द।
The sound made by a dog.
Install App