Meaning : అశుభం
Example :
మనం ఎక్కడికైనా వెళ్ళే సమయంలో దారిలో పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తాం.
Synonyms : అపశకునం, అమంగళం, అశుభం
Translation in other languages :
अशुभ या बुरा लक्षण।
कहीं जाते समय बिल्ली का रास्ता काटना कुलक्षण माना जाता है।An unfavorable omen.
forebodingMeaning : అశుభశకునం
Example :
రాముడు ఏక్షణమైతే లంకపై దాడి చేస్తాడో, అప్పుడు లంకకు అశుభ శకునం మొదలౌతుంది.
Synonyms : అపశకునం, అశుభ శకునం
Translation in other languages :
Meaning : మంచి లేదా మంగళకరం కానిది
Example :
పిల్లి దారిలో ఎదురైతే ఆశుభం కలుగుతుందని నమ్ముతారు.
Synonyms : అమంగళం, అశుభం, అసౌఖ్యం
Translation in other languages :
Marked by or promising bad fortune.
Their business venture was doomed from the start.