Meaning : పశ్చిమ ఆసియా యొక్క ఒక ఎడారి ప్రాంతము, ఇందులో ఇరాక్, కువైట్ మొదలైన దేశాలున్నాయి.
Example :
అరబ్ ఖనిజ ద్రవ్యాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.
Synonyms : అరబ్ గణతంత్ర రాజ్యం, అరబ్ దేశం
Translation in other languages :
पश्चिमी एशिया का एक रेगिस्तानी प्रायद्वीप जिसके अन्तर्गत इराक, कुवैत आदि कई देश हैं।
अरब खनिज तेलों के लिए विश्व प्रसिद्ध है।A peninsula between the Red Sea and the Persian Gulf. Strategically important for its oil resources.
arabia, arabian peninsulaMeaning : అరబ్దేశ వాసి.
Example :
ఎంతో మంది అరబ్బులు నాకు మంచి మిత్రులు.
Synonyms : అరబ్ నివాసి, అరబ్ వాసి, అరేబియన్
Translation in other languages :
Meaning : అరబ్ దేశము యొక్క.
Example :
ఈ హోటల్లో అరబ్ వంటకాల రుచిని చూడవచ్చు.
Translation in other languages :