Meaning : ఉత్తరప్రదేశ్ లో సరయూనది ఒడ్డున ఉన్న హిందూ తీర్థస్థానము.
Example :
శ్రీరాముడు అయోధ్యలో జన్మించెను.
Synonyms : అయోధ్య, అయోధ్యానగరం, రామపురి, సాకేతపట్టణము
Translation in other languages :
A place of worship hallowed by association with some sacred thing or person.
shrine