Meaning : ఒక పదార్థం లోహాలైన పదార్థాలను ఆకర్షించుకోవడం
Example :
అతను అయస్కాంతం ద్వారా ఇనుము యొక్క చిన్న చిన్న ముక్కలను ఒక చోట చేర్చుతున్నాడు.
Synonyms : సూదంటు రాయి
Translation in other languages :
(physics) a device that attracts iron and produces a magnetic field.
magnet