Meaning : శరీరం పైన దద్దులు వచ్చే వ్యాధి
Example :
మార్చి, ఏప్రిల్ నెలలో మశూచి రోగం ఎక్కువగా వ్యాపిస్తుంది.
Synonyms : పెద్దఅమ్మవారు, మశూచిరోగం, స్ఫోటకము
Translation in other languages :
A highly contagious viral disease characterized by fever and weakness and skin eruption with pustules that form scabs that slough off leaving scars.
smallpox, variola, variola majorMeaning : మశూచి రోగం యొక్క అధిస్ఠాత్రి దేవి లేదా చిన్నచిన్న దద్దులు వచ్చే రోగం
Example :
అతడు అమ్మతల్లి పూజలో లీనమైనాడు.
Synonyms : అమ్మవారు, తట్టు, పొంగు, స్ఫోటకం
Translation in other languages :
चेचक रोग की अधिष्ठात्री देवी।
वह शीतला की पूजा में लीन है।A female deity.
goddess