Meaning : హద్దు లేకపోవడం.
Example :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
Synonyms : అంతులేని, అధికమైన, అనంతమైన, అపరిమితమైన, అపారమైన
Translation in other languages :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।Meaning : లెక్కించుటకు వీలుకాని.
Example :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
Synonyms : అగణ్యమైన, అనంతమైన, అనేకమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
Translation in other languages :
Too numerous to be counted.
Countless hours.Meaning : సాధారణము కంటే ఎక్కువ.
Example :
పిల్లవాడు తీవ్రమైన జ్వరముతో బాధ పడుతున్నాడు.
Translation in other languages :
Characterized by or producing sound of great volume or intensity.
A group of loud children.Meaning : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
Example :
అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
Synonyms : అనేకమైన, అపరిమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న