Meaning : కల్మషం లేకుండ ఉండటం
Example :
శుద్ధమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించవలెను.
Synonyms : నిర్మలమైన, శుద్ధమైన, స్వచ్ఛమైన
Translation in other languages :
जिसमें किसी प्रकार का मल या दोष न हो।
वातावरण शुद्ध होना चाहिए।