Meaning : అమృతం త్రాగి అమరులై స్వర్గంలో ఉంటూ పూజలందుకునేవారు
Example :
ఈ మందిరంలో అనేక దేవతల విగ్రహాలను స్థాపించారు
Synonyms : అజరుడు, అమృతపుడు, అమృతబంధు, అమృతాశి, అసురారి, ఖచరుడు, డేవర, దనుజారి, దివిజుడు, దేవుడు, పూజితుడు, సురుడు
Translation in other languages :
स्वर्ग आदि में रहने वाले वे अमर प्राणी जो पूज्य माने जाते हैं।
इस मंदिर में कई देवताओं की मूर्तियाँ स्थापित हैं।Meaning : ధర్మగ్రంధం ప్రకారం సృష్టిని సృష్టించి తన అదుపాజ్ఞలలో పెట్టుకునేవాడు
Example :
ఈశ్వరుడే సర్వంతార్యామి. ఈశ్వరుడు మా అందరికి రక్షణగా ఉంటాడు.
Synonyms : అంతర్యామి, అఖిలేశ్వరుడు, అధిదేవుడు, అధిపురుషుడు, అనిమిషుడు, అమరుడు, అమృతపుడు, అశరీరుడు, ఆదికర్త, ఆదిదేవుడు, ఆదిమద్యాంత రహితుడు, ఆదిసంభూతుడు, ఈశ్వరుడు, కర్త, చిదాత్మ, చిన్మయుడు, చేతనుడు, జగత్సాక్షి, జగదీశ్వరుడు, జగదీషుడు, జగన్నాధుడు, జగన్నియంత, జియ్య, త్రిత్వదేవుడు, త్రిమూర్తి, త్రిలోకి, దివిజుడు, దివ్యుడు, దీననాధుడు, దీనబందు, దేవర, దేవుడు, నాధుడు, నిరంజనుడు, నిరాకారుడు, నిర్గుణుడు, పరంజ్యోతి, పరంధాముడు, పరబ్రహ్మ, పరమాత్మ, పరమాత్ముడు, పరమానందుడు, పురుషోత్తముడు, పూజితుడు, పూర్ణానందుడు, పైవాడు, భగవంతుడు, భగవానుడు, విధాత, విభుడు, విరాట్టు, విశ్వంభరుడు, విశ్వనరుడు, విశ్వపతి, విశ్వపిత, విశ్వభర్త, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త
Translation in other languages :
धर्मग्रंथों द्वारा मान्य वह सर्वोच्च सत्ता जिसे सृष्टि का स्वामी माना जाता है।
ईश्वर सर्वव्यापी है।The supernatural being conceived as the perfect and omnipotent and omniscient originator and ruler of the universe. The object of worship in monotheistic religions.
god, supreme beingMeaning : సృష్టికర్త, స్వయంభువు, సర్వాంతర్యామి, ఈ సకల సృష్టిని రక్షించేవాడు
Example :
దేవుడు ఒక్కడే
Synonyms : అమరుడు, ఆదితేయుడు, చిదానందుడు, డేవుడు, దివిజుడు, దేవర, బ్రహ్మ, విభుడు, సచ్చిదానందుడు
Translation in other languages :
The supernatural being conceived as the perfect and omnipotent and omniscient originator and ruler of the universe. The object of worship in monotheistic religions.
god, supreme being