Meaning : ఆర్థికంగా, మరియు అన్ని రంగాలలో ఉన్నత స్థితిలో ఉండటం.
Example :
అమెరికా ఒక అభివృద్ధి చెందిన దేశం.
Synonyms : అభివృద్ధిచెందిన, వికసించిన, వృద్ధిచెందిన
Translation in other languages :
(used of societies) having high industrial development.
Developed countries.