Meaning : ఏదైనా పనిని చేయడానికి అభ్యాసము చేయుట.
Example :
ఈ పనికోసము నేను తయారుగా ఉన్నాను.
Synonyms : అలవాటు పడుట, తయారుగా ఉండుట
Translation in other languages :
Meaning : ఎల్లప్పుడు చేయు సాధన.
Example :
చదువులో నిరంతర అభ్యాసముతో అతడు మంచి ర్యాంక్‌ను సాధించాడు.
Synonyms : సాధన
Translation in other languages :
Systematic training by multiple repetitions.
Practice makes perfect.