Meaning : పుస్తకము లేక ఏదేని వ్రాయబడిన విషయాన్ని చూసి చదివే క్రియ.
Example :
రామ్ వేదాలను పఠించుచున్నాడు.
Synonyms : అధ్యయనం, చదువుట, పఠించుట
Translation in other languages :
The cognitive process of understanding a written linguistic message.
His main reading was detective stories.