Meaning : ప్రకృతి సిధ్ధం కానిది
Example :
శరీరం భౌతికతత్వం నుండి తయారుచేయబడింది అయినప్పటికీ ప్రాణులు అభౌతికమైన తత్వం కలిగి వున్నారు.
Translation in other languages :
Not consisting of matter.
Immaterial apparitions.Meaning : పంచభూతాలతో సంబంధం లేని
Example :
ఈ భౌతిక శరీరం లోపల అభౌతికమైన ఆత్మ నివసిస్తున్నది
Synonyms : ఆత్మసంబంధమైన, దైవ సంబంధమైన
Translation in other languages :
Not consisting of matter.
Immaterial apparitions.