Meaning : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
Example :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
Synonyms : ఆకాంక్ష, కాంక్ష, కోరిక
Translation in other languages :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.