Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అభినయం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అభినయం   నామవాచకం

Meaning : ఇతరుల మాటలను, చేర్పులను అనుకరించడం, నాటకాలలోని పాత్రలను పోషించడం

Example : ఈ నాటకంలో రాముని అభినయం చాలా ప్రశంసనీయంగా ఉంది.

Synonyms : నటన


Translation in other languages :

दूसरे व्यक्तियों के भाषण, चेष्टा आदि का कुछ काल के लिए अनुकरण करने की क्रिया, जैसा नाटकों आदि में होता है।

इस नाटक में राम का अभिनय बहुत प्रशंसनीय रहा।
अभिनय, अभिनीति, प्रयोग

The performance of a part or role in a drama.

acting, performing, playacting, playing

అభినయం   విశేషణం

Meaning : కళాకారిణిలోని హావభావాలు

Example : ఈ నాటకం యొక్క కధా సారాంశం మరియు అభినయం బలంగా వుంది.


Translation in other languages :

अभिनय करने योग्य।

इस नाटक का कथानक और अभिनेय पक्ष सबल है।
अभिनेय