Meaning : సంతోషప్రకటన తెలియజేయడం
Example :
స్నేహితులందరూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇస్తున్నారు.
Synonyms : శుభాకాంక్షలు ఇవ్వు, శుభాకాంక్షలు తెలుపు
Translation in other languages :
* किसी के यहाँ कोई शुभ बात या काम होने पर अच्छी कामना और आनंद प्रकट करनेवाली बातें कहना।
सभी दोस्त उसे जन्मदिन की शुभकामना दे रहे हैं।