Meaning : ఇంద్రలోకంలో ఉండే దేవకన్యలు
Example :
మేనక, మోహిని, రంభ మొదలైనవారు ఇంద్రలోకం యొక్క అప్సరసలు.
Translation in other languages :
स्वर्ग में इंद्र की सभा में नाचने-गाने वाली सुंदरियाँ।
मेनका, मोहिनी, रंभा आदि इंद्रलोक की अप्सराएँ हैं।(classical mythology) a minor nature goddess usually depicted as a beautiful maiden.
The ancient Greeks believed that nymphs inhabited forests and bodies of water.Meaning : చాలా అందమైన స్త్రీ.
Example :
భారతదేశములో ఐశ్వర్యరాయ్ లాంటి అప్సరసలకు తక్కువలేదు.
Synonyms : అందగత్తే, అందాల రాశి, దేవకన్య, పరమసుందరి, సొగసరి
Translation in other languages :
Meaning : ఇంద్రుని సభలో నాట్యం చేసే వారు
Example :
అప్సరసలు స్వర్గంలో నివసిస్తారు.
Synonyms : దేవకన్య, దేవగణిక, స్వర్గవధువు
Translation in other languages :
(Islam) one of the dark-eyed virgins of perfect beauty believed to live with the blessed in Paradise.
houri