Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అప్రతిష్టతెచ్చు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

Meaning : తలదించుకునేట్లు చేయటం లేదా అవమానం కల్గించడం.

Example : దుష్టుడు తన చెడ్డపనుల వల్ల తన తల్లిదండ్రుల గౌరవాన్ని మంటగలిపాడు

Synonyms : అపకీర్తితెచ్చు, అపఖ్యాతితెచ్చు, కలంకము తెచ్చు, చెడ్డపేరు తెచ్చు, తలవంపులు తెచ్చు, మంటగలుపు, మట్టిలో కలుపు


Translation in other languages :

कलंकित या बदनाम करके नष्ट करना।

दुष्ट व्यक्ति अपनी दुष्टता से अपने माता-पिता का नाम डुबा देता है।
कलंकित करना, डुबाना, डुबोना, नाक कटाना, बदनाम करना, मिट्टी में मिलाना, सर झुकाना, सिर झुकाना