Meaning : ఆ కారణం వల్ల
Example :
నేను నీతో మాట్లాడలేదు ఎందుకంటే అప్పుడు నువ్వు ఏడుస్తున్నావు.
Synonyms : ఆ సమయంలో
Translation in other languages :
(used to introduce a logical conclusion) from that fact or reason or as a result.
Therefore X must be true.Meaning : తరువాత లేక ఆ సమయంలో
Example :
నేను అతన్ని అప్పుడు కొట్టాను ఎప్పుడైతే తను తిట్టాడో.
Translation in other languages :
In that case or as a consequence.
If he didn't take it, then who did?.Meaning : ఆ సమయంలో
Example :
మీరు ఇది అప్పుడే చక్కదిద్దాల్సింది.
Synonyms : అప్పుడే
Translation in other languages :
Without delay or immediately.
We hired her on the spot.