Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అపేక్షలేని from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అపేక్షలేని   విశేషణం

Meaning : ఎటువంటి ఆశలు లేకపోవడం.

Example : కోరికలేని వ్యక్తి జీవితం శాంతిపూర్ణంగా ఉంటుంది.

Synonyms : అభిలాషలేని, ఆసత్తిలేని, కాంక్షలేని, కోరికలేని


Translation in other languages :

Free from physical desire.

Platonic love.
platonic

Meaning : దేనిమీదా అపేక్ష లేనివాడు

Example : సాధువులకు, మహాత్ములకు కోరికలనేవి ఉండవు

Synonyms : ఆశలు లేని, కోరిక లేని


Translation in other languages :

किसी की अपेक्षा न करने वाला।

साधु, महात्मा अनपेक्ष्य होते हैं।
अनपेक्ष्य

Meaning : ఆశ లేకుండా ఉండుట.

Example : ఈ పని చేయుట నాకు కోరికలేదు.

Synonyms : ఆకాంక్షలేని, ఆశక్తిలేని, ఇచ్చలేని, కోరికలేని, మోజులేని


Translation in other languages :

Having or feeling no desire.

A very private man, totally undesirous of public office.
undesiring, undesirous