Meaning : అపాయంతో కూడుకొన్న లేదా ఆపదతో కూడుకొన్న
Example :
అతనిపై బడిన హంతకుడిపై దాడి చేసాడు కైకేయి కోరుకున్న వరము మహారాజైన దశరథునికి ప్రాణాంతకమైనది
Synonyms : అపాయముతోకూడుకొన్న, చావుతోకూడుకొన్న, ప్రాణాంతకమైన, మరణ సంబంధమైన
Translation in other languages :
Meaning : హాని కలిగించేటువంటి.
Example :
చెడు సమయంలో భోజనం ఆరోగ్యానికి హానికరమైనది సమయం కాని సమయంలో భోంచేయడం ఆరోగ్యానికి హానికరమైనది
Synonyms : ప్రమాదకరమైన, హానికరమైన
Translation in other languages :
जिससे हानि पहुँचे या जो हानि पहुँचाए।
कुसमय भोजन स्वास्थ्य के लिए हानिप्रद है।Causing or capable of causing harm.
Too much sun is harmful to the skin.Meaning : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.
Example :
పామును పోషించడం ఒక అపాయకరమైన పని.
Synonyms : కష్టమైన, ప్రమాదకరమైన, రిస్క్తోకూడిన
Translation in other languages :