Meaning : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.
Example :
ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు
Synonyms : అపకీర్తి, అపఖ్యాతి, కళంకము, నింద, మచ్చ
Translation in other languages :
A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.
calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducement