Meaning : హద్దు లేకపోవడం.
Example :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
Synonyms : అంతులేని, అధికమైన, అనంతమైన, అపారమైన, అమితమైన
Translation in other languages :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।Meaning : పోల్చడానికి వీలులేని.
Example :
మీ అందం సాటిలేనిది.
Synonyms : అనంతమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని
Translation in other languages :
Eminent beyond or above comparison.
Matchless beauty.Meaning : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
Example :
అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
Synonyms : అనేకమైన, అమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న